MS Dhoni Gives Batting Tips To Friend In Ranchi || Oneindia Telugu

2019-11-26 44

MS Dhoni, The Future Coach? Former Captain Gives Batting Tips To Friend In Ranchi.Although there is still no clarity about his return to cricket, MS Dhoni can not stay away from the game.
#Ranchistadium
#msdhonibattingtips
#msdhoni
#indvswi
#msdhonibatting
#msdhoninews
#cricketupdates
#cricketnews
#teamindia
#rishabhpant

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గత మూడు నెలలుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. వెస్టిండీస్‌తో డిసెంబరు 6 నుంచి ప్రారంభంకానున్న టీ20, వన్డే సిరీస్‌కి కూడా ధోనీని ఎంపిక చేయని భారత సెలక్టర్లు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని తీసుకున్నారు. దీంతో.. ఈ ఏడాది మళ్లీ మైదానంలో ధోనీ కనిపించే అవకాశం లేకుండా పోయింది.

Free Traffic Exchange